తిరుమలలో భక్తుల రద్దీ. క్యూలైన్లు తాత్కాలికంగా మూసివేత.!

2 months ago 13
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు రోజులు, పరీక్షలు ముగియటంతో వెంకన్న దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంకో కంపార్టుమెంట్లు మొత్తం కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ పెరగటంతో శనివారం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశాలను తాత్కాలికంగా మూసివేసింది. ఆదివారం ఉదయం ఆరు గంటల తర్వాతే భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలోకి రావాలని టీటీడీ కోరుతోంది.
Read Entire Article