తిరుమలలో గదుల సమస్య తీరినట్లే.. అందుబాటులోకి రానున్న కొత్త భవనం... ఫ్రీగా వసతి, వివరాలు ఇవే...

10 months ago 14
తిరుమలలో భక్తుల వసతి సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ కీలక చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా కొత్తగా యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేడు భవనాన్ని పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దీనికి అనుమతులు లభించాయని, త్వరలో సీఎం చంద్రబాబు దీనిని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ సముదాయం ద్వారా అదనంగా మరో 2,500 మంది భక్తులకు వసతి లభిస్తుందని ఆయన తెలిపారు. ఆ వివరాలు..
Read Entire Article