తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చాలా రోజుల తర్వాత ఇలా, భక్తులకు మంచి అవకాశం..!

10 months ago 19
తిరుమల శ్రీవారి భక్తులకు నిజంగా ఇది గుడ్ న్యూస్. స్వామిని దర్శించుకునేందుకు ఇది చాలా మంచి సమయం. ఎందుకంటే ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో కూడా పెద్దగా భక్తుల రద్దీ కనిపించడం లేదు. తిరుమలలో చాలా రోజుల తర్వాత శ్రీవారి భక్తుల రద్దీ తగ్గడంతో.. దర్శనం చాలా త్వరగా పూర్తవుతోంది. శనివారం దాదాపు 67 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మెుక్కులు చెల్లించుకున్నారు.
Read Entire Article