తిరుమలలో అన్నప్రసాదానికి భక్తుల తాకిడి.. పది రోజుల్లో పెరిగిన రద్దీ, ఎంతమంది తిన్నారంటే!

3 months ago 17
Tirumala Anna Prasadam Huge Rush: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తిరుమలపై పడింది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా కొండపై ఉన్న ప్రైవేట్‌ హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. దీంతో భక్తులు టీటీడీ అన్నప్రసాద కేంద్రాలకు క్యూ కట్టారు. గత కొద్దిరోజులుగా అన్నప్రసాద వితరణ కేంద్రాల్లో రద్దీ కనిపిస్తోంది. గత పదిరోజుల్లో ఈ సంఖ్య బాగా పెరిగింది. టీటీడీ ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది.
Read Entire Article