తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఏకంగా 24 గంటల సమయం

1 year ago 22
వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు, సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు వచ్చింది. అలిపిరిలో టోకెన్ల జారీని ఈవో శ్యామలరావు పరిశీలించారు, అత్యాధునిక తనిఖీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
Read Entire Article