తిరుమలకు గంట ముందే బయల్దేరండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ రిక్వెస్ట్, ఎందుకంటే?

1 year ago 48
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని కనీసం గంట ముందుగానే ప్రారంభించాలని సూచించింది. తిరుమల కనుమ రహదారులలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు ఆలస్యమవుతాయని.. దీనిని దృష్టిలో పెట్టుకుని గంట ముందుగానే బయల్దేరాలని శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.
Read Entire Article