తిరుమలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారికి ఊరట.. గంటల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు

4 weeks ago 7
Alipiri Permanent Shelters For Buses: టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి టోల్‌గేట్ దగ్గర ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడుతూ బస్సుల కోసం ప్రత్యేక లైన్లు నిర్మించనున్నారు. ఈ మేరకు రూ. 4.25 కోట్లతో శాశ్వత షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితం పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బస్సుల కోసం ప్రత్యేక లైన్లు నిర్మిస్తే ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే భక్తులు గంటలతరబడి వేచి ఉండాల్సిన పని ఉండదు.
Read Entire Article