తిరుమలకు ఆ కార్లలో వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లారో శ్రీవారి దర్శనం లేనట్లే, ఎందుకంటే?

1 year ago 29
Tirmala Cars Smoke Beyond Limits: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. పొగ కాలుష్యం కలిగించే వాహనాలను అలిపిరి వద్ద తనిఖీ చేసి వెనక్కి పంపుతారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకున్నా, స్మోక్ మీటర్ రీడింగ్ 4.0 దాటినా అనుమతించరు. మరోవైపు టీటీడీ ఉద్యోగి రాజశేఖర్ బాబును ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద సస్పెండ్ చేశారు. నందలూరు, తాళ్లపాకలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి, స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తున్నారు.
Read Entire Article