Hyderabad Aparna Enterprises Donated Rs 1 Crore To TTD: తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్‌కు హైదరాబాద్‌కు చెందిన అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ రూ.1 కోటి విరాళాన్ని అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ కార్యాలయ అధికారులకు సంస్థ ప్రతినిధులు విరాళం చెక్కును అందజేశారు. ఈ విరాళం పేద, అవసరమైన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు.