తిరుమల శ్రీవారికి సమర్పించిన బియ్యం దక్కించుకునే ఛాన్స్.. మీరూ పాల్గొనొచ్చు

2 hours ago 2
TTD Auction Of Mixed Rice On June 10: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన బియ్యాన్ని వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 7వేల938 కిలోల బియ్యాన్ని జూన్ 10న ఉదయం 10 గంటలకు ఈ వేలం వేయనున్నట్లు తెలిపింది. వేలంలో పాల్గొనేవారు రూ.50వేలు ఈఎండీ చెల్లించాలన్నారు. టీటీడీ తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కొన్ని వస్తువులు, కానుకల్ని వేలం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Read Entire Article