తిరుమల శ్రీవారికి మైసూరు అజ్ఞాత భక్తుడి భారీ విరాళం.. కనీసంపేరు చెప్పలేదు, ఎంత ఇచ్చారంటే

1 week ago 3
Mysore Anonymous Devotee Huge Donation Rs 1.10 Crore: తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు అందాయి. టీటీడీకి మైసూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు రూ.1.10 కోట్ల విలువైన ఐదు బంగారు పతకాలను విరాళంగా ఇచ్చారు. అంతేకాదు చెన్నైకు చెందిన మరో ఇద్దరు దాతలు సుమారు 4.5 కిలోల బరువైన వెండి నక్షత్ర హారతులు సమర్పించారు. దాతల్ని టీటీడీ అధికారులు అభినందించారు. ఆ విరాళాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article