తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఒకే నెలలో రెండుసార్లు

1 week ago 6
Tirumala Grt Group Donated Rs 2 Crore To Ttd: తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. తమిళనాడుకు చెందిన జీఆర్‌టీ గ్రూప్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 కోట్లు అందజేశారు. ఈ నెలలోనే మరో రూ.2కోట్లు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి విరాళంగా అందించారు. అంతేకాదు టీటీడీకి మరో రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. టీటీడీకి సంబంధించిన విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article