తిరుమల శ్రీవారికి టీడీపీ ఎమ్మెల్యే భారీ విరాళం.. ఆ ఖర్చుకు అవసరమయ్యేలా డబ్బులు ఇచ్చారు

6 months ago 13
Ongole Mla Donated Rs 21 Lakhs To TTD Sv Anna Prasadam Trust: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి భారీ విరాళాలు వెల్లువెత్తాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు కుటుంబంతో కలిసి రూ. 21.63 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన రైడాన్ టెక్నాలజీస్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు రూ. 20 లక్షలు విరాళంగా అందించాయి. గతంలోనూ పలువురు భక్తులు, సంస్థలు టీటీడీ ట్రస్టులకు భారీ మొత్తంలో విరాళాలు అందజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article