తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం

10 months ago 16
Tirumala June Donations Rs 119 Crores: తిరుమల శ్రీవారికి జూన్ నెలలో భక్తులు కాసుల వర్షం కురిపించారు! రికార్డు స్థాయిలో 24 లక్షల మందికి పైగా దర్శించుకున్నారు, టీటీడీకి భారీగా ఆదాయం వచ్చింది. ఒక రోజులో 91 వేల మంది దర్శనం చేసుకోవడం విశేషం. మరీచి మహర్షి జయంతి వేడుకగా జరిగింది. గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ కూడా జరిగింది. ఇంతకీ ఆ ఆదాయం ఎంత? ఈ ప్రత్యేకతలేమిటో తెలుసుకోవాలని ఉందా?
Read Entire Article