తిరుమల శ్రీవారికి ఒకేరోజు భారీగా విరాళాలు.. ఈ భక్తులందరూ ఆ ఛాన్స్ మిస్ అయ్యారా?

6 days ago 3
Huge Donations For Ttd Trusts In One Day: టీటీడీ ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే టీటీడీ నిర్ణయం తీసుకున్న రోజే టీటీడీకి భారీగా విరాళాలు అందాయి. మరి వీళ్లకు పాత విధానం అమలు చేస్తారా?.. కొత్త విధానం అమలు చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. టీటీడీకి అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక్కరోజులో రూ.60.61 లక్షలు వచ్చాయి. మరో రూ.50 లక్షలు విరాళాలు అందించారు.
Read Entire Article