తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేదా.. భక్తులకు మరో ఛాన్స్, త్వరపడండి

1 month ago 11
Tirumala Divyanugraha Homam June 2026 Tickets Release On May 26th: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేకపోయినవారికి టీటీడీ మరో అవకాశం కల్పిస్తోంది. భక్తులు జూన్ నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు బుక్ చేసుకుంటే రూ.300 దర్శన టికెట్లు పొందొచ్చు. హోమంలో పాల్గొని అదే రోజు స్వామిని దర్శించుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article