తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. లడ్డూల కోసం నిరీక్షించాల్సిన పని లేదు..

1 year ago 24
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. లడ్డూ ప్రసాదం కొనుగోలు మరింత సులభతరం చేస్తూ, ప్రత్యేక కియోస్క్ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ చెల్లింపుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపవచ్చు. దర్శనం టికెట్ ఉన్నవారు, లేనివారు కూడా ఈ యంత్రం ద్వారా లడ్డూలు పొందవచ్చు. అంతేకాకుండా, టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పలువురు భక్తులు విరాళాలు అందజేశారు.
Read Entire Article