తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయొచ్చు, 'అక్షర గోవిందం' పథకం

4 months ago 21
TTD Akshara Govindam Aksharabhyasam Scheme: టీటీడీ అక్షర గోవిందం పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. తిరుపతిలోని శ్రీవకుళమాత ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఇటీవల నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తసీుకున్నారు. ముందు పైలట్ ప్రాజెక్టుగా అక్షర గోవిందం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్షర గోవిందం కార్యక్రమంలో భాగంగా టీటీడీ ఓ కిట్ కూడా అందిస్తోంది. ఈ కిట్‌లో మొత్తం ఏడు రకాల వస్తువులు ఉంటాయి.
Read Entire Article