తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. 15 ఏళ్ల అనుబంధానికి ముగింపు, ఆ సర్వీస్ ఆగిపోతోంది!

7 months ago 18
Hyderabad Tirupati Spice Jet Flight Services End: స్పైస్‌జెట్ రేణిగుంటకు టాటా చెప్పేసింది.. 15 ఏళ్ల అనుబంధానికి తెర పడింది. హైదరాబాద్-రేణిగుంట సర్వీసులు నిలిచిపోతున్నాయి. ఆ విమాన సర్వీసులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మరోవైపు, ఏపీ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏలూరు జిల్లాలోనూ రోడ్ల నిర్మాణానికి రూ.7.60 కోట్లు మంజూరు అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణం సులభతరం కానుంది.
Read Entire Article