తిరుమల శ్రీవారి భక్తులకు దర్శనం చాలా సులభంగా.. టీటీడీ సరికొత్త ఆలోచన

1 year ago 57
Tirumala Devotees Darshan Queue Line Management: వేసవి సెలవుల తాకిడితో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. సెలవులు ముగుస్తుండటంతో భక్తులు పోటెత్తారు. టీటీడీ భక్తుల రద్దీని గమనించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో తోపులాటలు నివారించి, క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. క్యూలైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై దృష్టి సారించి, రద్దీని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది.
Read Entire Article