తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేస్కోండి

1 year ago 16
Tirumala Darshan Tickets Release May 2025 Online Quota: తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. 2025 మే నెలకు సంబంధించి.. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే రూ.300 దర్శనం టికెట్లు, అంగ ప్రదక్షిణలు, వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు ఆ షెడ్యూల్‌ను విడుదల చేసింది.. వివరాలివే ఇలా ఉన్నాయి.
Read Entire Article