తిరుమల శ్రీవారి భక్తుడిది ఎంత గొప్ప మనసు.. చిన్న పిల్లలకు పూర్తిగా ఉచితం

8 months ago 25
Devotee Donates 100 Hearing Aids To TTD: తిరుపతికి చెందిన భక్తుడు విరాట్ రూ.20 లక్షల విలువైన 105 వినికిడి యంత్రాలను టీటీడీకి విరాళంగా అందించారు. ఇవి శ్రవణం ప్రాజెక్టు పిల్లలకు ఉచితంగా అందజేస్తారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమితీర్థం సందర్భంగా తిరుమల నుంచి సారెను పంపనున్నారు. సోమవారం రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ఈ వాహన సేవలో వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి.
Read Entire Article