తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు.. జులై నెల కోటా బుక్ చేస్కోండి

1 year ago 34
Tirumala Darshan Tickets Release July 2025 Quota: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. జులై నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు, గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన వంటి సేవల టికెట్ల కోసం ఏప్రిల్ 18 నుంచి 20 వరకు నమోదు చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ టికెట్లను ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా ఏప్రిల్ 24న అందుబాటులో ఉంటాయి.
Read Entire Article