తిరుమల లడ్డూ తింటుంటే నోట్లో గాయమైందన్న తెలంగాణ భక్తుడు.. టీటీడీ ఏం తేల్చిందంటే?

11 months ago 27
తిరుమల లడ్డూ గురించి తెలంగాణకు చెందిన భక్తుడు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. లడ్డూ తింటుంటే నోట్లో గాయమైందని భక్తుడు ఆరోపించాడు. దీంతో అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి మెడికల్ టెస్ట్‌లు చేయించారు. ఆ వైద్య పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లడ్డూ తినడం వల్ల ఆ భక్తుడికి నోట్లో గాయం కాలేదని.. తన నాలుకను తానే కొరుక్కోవడం వల్ల గాయమైనట్లు తేలింది. దీంతో ఆ భక్తుడు చేసిన ఆరోపణలను ఖండిస్తూ టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article