తిరుమల: రూ.25వేలు, ఏడాది మొత్తం అవకాశం.. టీటీడీ కీలక ప్రకటన

3 weeks ago 5
TTD E Auction For Empty Cashew Buckets: టీటీడీ మరోసారి ఈ వేలానికి సిద్ధమైంది.. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తిరుమలతో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించే ఖాళీ ప్లాస్టిక్ బకెట్లను జులై 7న వేలం వేయనున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారు రూ.25వేలు ఈఎండీ పేరుతో డబ్బులు చెల్లించాలని టీటీడీ సూచించింది. 01-04-2026 నుంచి 31-03-2027 వరకు సేకరించేందుకు అవకాశం ఉంటుంది.
Read Entire Article