తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. వసతి గదులపై టీటీడీ కీలక ప్రకటన

3 weeks ago 7
Tirumala Accommodation Facilities For Devotees: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు వస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తులకు అవసరమైన వసతి గదులపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో భక్తులకు విస్తృత వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపింది.
Read Entire Article