తిరుమల తరహాలో విజయవాడ దుర్గగుడిలో భక్తులకు బంపరాఫర్.. రూపాయి కట్టక్కర్లేదు, దర్శనం, వసతి గది!

1 year ago 23
Vijayawada Durgamma Temple Devotees Seva: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఇకపై భక్తులకు సరికొత్త అనుభూతి! తిరుమల తరహా సేవలను ఇక్కడ కూడా అందుబాటులోకి తెస్తున్నారు. భక్తులకు సేవ చేసే అవకాశం కల్పిస్తూ, ఆలయ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచిత వసతి, భోజనంతో పాటు మరిన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి! మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్‌కు వెంటనే కాల్ చేయండి.
Read Entire Article