తిరుమల: గుర్రాన్ని విరాళంగా ఇచ్చిన భక్తుడు.. టీటీడీ ఆ గుర్రాన్ని ఏం చేస్తుందంటే?

1 week ago 5
Tirumala Madurai Devotee Donates Horse To Ttd: తిరుమల శ్రీవారికి డబ్బులు, బంగారం, వెండి, విలువైన వస్తువులు మాత్రమే కాదు గుర్రాన్ని కూడా విరాళంగా ఇచ్చారు. తమిళనాడు మదురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. మదురైకు చెందిన భక్తుడు గుర్రాన్ని టీటీడీ ఎస్వీ గోశాలకు అందజేశారు. ఈ గుర్రాన్ని ఎస్వీ గోశాలలోనే ఉంచుతారు.. ఈ గుర్రంతో కలిపి టీటీడీకి మొత్తం 5 గుర్రాలు ఉన్నాయి.
Read Entire Article