తిరుమ‌ల‌ శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ మూడు ముఖ్యమైన రోజులు, జనవరిలో విశేష ప‌ర్వ‌దినాలివే

5 months ago 14
Tirumala Special Festival Days January: 2026 జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహ మహోత్సవం, పెద్ద శాత్తుమొర, అధ్యయనోత్సవాలు సమాప్తి, భోగి, మకర సంక్రాంతి, కనుమ, పురందరదాసుల ఆరాధన, వసంత పంచమి, రథ సప్తమి వంటి విశేష పర్వదినాలు నిర్వహించనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ, శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోనూ పలు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి.. జనవరి 8 వరకు కొనసాగనున్నాయి.
Read Entire Article