తిరుపతివాసికి పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్.. అబ్బో మనోడు వెనక్కు తగ్గలేదుగా!

1 year ago 37
Tirupati Man Receives Threatening Call From Pakistan: భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడంతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన త్రిలోక్ కుమార్ అనే వ్యాపారికి పాకిస్థాన్ నుండి బెదిరింపు కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడి, కుటుంబ సభ్యుల పేర్లు చెబుతూ బెదిరించాడు. త్రిలోక్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరుగుతోంది? ఈ బెదిరింపులకు కారణమేంటి?
Read Entire Article