తిరుపతిలో 'వసుదైక కుటుంబం'.. ఏకంగా 600 ఎకరాల్లో ఏర్పాటు, రూ.3 వేల కోట్లతో..!

7 months ago 25
ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక అడుగు పడింది. ప్రముఖ హైందవ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో 600 ఎకరాల్లో వసుధైక కుటుంబం పేరిట ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక టౌన్‌షిప్‌ను నిర్మించేందుకు డెల్లా గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ టౌన్‌షిప్‌లో 5 వేల సంవత్సరాల హిందూ చరిత్రను ప్రపంచానికి తెలియజేసే ఎగ్జిబిషన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
Read Entire Article