తిరుపతికి వచ్చేవారికి ఊరట.. రూ.600 కోట్లతో రోడ్లు, ట్రాఫిక్ ఫ్రీ జర్నీ.. సమయం ఆదా

6 months ago 45
Tirupati To Chennai National Highway: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు, చెన్నై నుంచి వచ్చేవారికి శుభవార్త. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై రూ.600 కోట్లతో 22.6 కిలోమీటర్ల సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీనివల్ల ప్రయాణం సురక్షితంగా, వేగంగా మారుతుంది. ప్రమాదాలు తగ్గి, స్థానికులకు, వ్యాపారాలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అత్యవసర వాహనాల రాకపోకలు కూడా సులభతరం అవుతాయి. డీపీఆర్ రెడీ కాగా.. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు చేపట్టనున్నారు.
Read Entire Article