తిరుపతి భక్తుడి పెద్దమనసు.. టీటీడీకి భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం..!

10 months ago 21
టీటీడీకి మరోసారి భారీ విరాళం అందింది. తిరుపతికి చెందిన భక్తుడు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు పది లక్షలు విరాళంగా అందించారు. తిరుమల తిరుపతి హెల్త్ కేర్ సంస్థ ఎండీ నాగార్జున నాయుడు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఆలయ తలుపులు తిరిగి తెరుచుకోనున్నాయి.
Read Entire Article