తిరుపతి: జైలు నుంచి ఎన్నికల్లో పోటీ.. వైసీపీ నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా సత్యానారాయణరెడ్డి

1 week ago 10
Pellakur Ysrcp ZPTC Candidate Kamireddy Satyanarayana Reddy Contesting From Jail: తిరుపతి జిల్లాలో ఓ అభ్యర్థి జైలు నుంచి పోటీచేస్తున్నారు. పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తన భార్యతో నామినేషన్‌ దాఖలు చేయించారు. ఆయన నామినేషన్‌ ఆమోదం పొందడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన బదులు భార్య కామిరెడ్డి ప్రభావతమ్మ ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు.ఓ హత్యకేసులో నిందితుడిగా అరెస్టైన సత్యనారాయణరెడ్డి.
Read Entire Article