తిరుపతి జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి, ఆ రోజు ఏం జరిగింది?

1 month ago 14
Tirupati District Five Of A Family Died: తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. సిమెంట్ షాపు నిర్వహిస్తున్న మోహన్ అనే వ్యక్తి తల్లి, భార్య ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉన్నారు. అయితే అదే రోజు రాత్రి మోహన్ తన ఇద్దరు పిల్లలతో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article