TTD On Tiruchanur Temple Gold Ornaments Box Issue: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరువాభరణాల అంశం చర్చనీయాంశమైంది. తిరువాభరణాల పెట్టె తరలింపుపై వివాదం రావడంతో టీటీడీ స్పందించింది. తిరువాభరణాల అంశంలో ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. అమ్మవారికి ఆభరణాలు అలంకరించే సమయంలో జరిగే ప్రక్రియను టీటీడీ గుర్తు చేసిది. అది కేవలం ఖాళీ పెట్టని.. దాని కోసం ఎలాంటి భద్రత అవసరం లేదని టీటీడీ ప్రకటనలో తెలిపింది.