తాగునీటి కోసం గోతి లోకి దిగి.. దేవినేని అవినాష్ వినూత్న నిరసన

2 days ago 3
విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని గుణదల కొండ ప్రాంత ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గోతిలోకి దిగి ఆందోళన నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని.. తాగు నీటిని అపార్టుమెంట్లు, కమర్షియల్ భవనాల కోసం తరలించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. మరోవైపు సమస్యను పరిష్కరిస్తారమంటూ అధికారులు హామీ ఇవ్వటంతో దేవినేని అవినాష్ నిరసన విరమించారు.
Read Entire Article