తల్లికి వందనం పథకానికి అర్హుల జాబితా.. మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేస్కోండి

1 month ago 11
Talliki Vandanam Scheme 2026 Beneficiaries Status Check: ఏపీలో ప్రభుత్వం స్కూల్, ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందన పథకం కింద డబ్బులు ఇస్తోంది. ఈ ఏడాది కూడా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగానే అర్హుల జాబితాలను సిద్దం చేసింది.. విద్యార్థులు అర్హుల జాబితాను చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ సాయంతో తల్లికి వందనం పథకానికి అర్హులా, కాదా.. అసలు పేరు ఉందో, లేదో తెలుసుకోవచ్చు.
Read Entire Article