తల్లికి వందనం పథకంలో రూ.2వేలు కట్.. రూ.13 వేలు ఇస్తారు, కారణం ఏంటో చెప్పిన ప్రభుత్వం

1 year ago 26
Talliki Vandanam Scheme 2025 Rs 13000 Only: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 'తల్లికి వందనం' పథకం కింద నిధుల్ని విడుదల చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనున్నారు. మిగిలిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తారు. అర్హులైన తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
Read Entire Article