తల్లికి వందనం పథకం.. డేట్ ఫిక్స్.! మంత్రి కీలక ప్రకటన

1 year ago 28
సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను త్వరలోనే అమలు చేయాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయాలని ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే తల్లికి వందనం అమలు తేదీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని ఏ తేదీ నుంచి ప్రారంభిస్తామనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article