తల్లికి వందనం పథకం: కోతలొద్దు.. రూ.15 వేలు ఇవ్వాలి.. వైఎస్ షర్మిల డిమాండ్

4 days ago 4
తల్లికి వందనం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు. యూడైస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. కేవలం 67 లక్షల మందికే ఇవ్వడం అన్యాయమని మండిపడ్డారు. రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.13 వేలు మాత్రమే ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోత పెట్టకుండా అర్హులైన విద్యార్థులు అందరికీ రూ.15 వేలు అందించాలని డిమాండ్ చేశారు.
Read Entire Article