తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు అప్పుడే.. తేల్చేసిన చంద్రబాబు!

1 year ago 23
Chandrababu on Talliki vandanam and Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బిహార్ రాష్ట్రం కంటే దిగజారిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నీతి ఆయోగ్ నివేదికపై విలేకర్ల సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ హామీలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను అభివృద్ధి పనులను ఖర్చు చేయాల్సి ఉందన్న చంద్రబాబు.. వాటిని సంక్షేమ పథకాలకు పెట్టలేనన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Read Entire Article