తల్లి ప్రేమ.. నీరజ్‌కు ఆఖరి క్షణాల్లో హనుమాన్ చాలీసా వినిపించిన అమ్మ

1 week ago 4
అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని చోటా గబ్బర్ సింగ్ నిరంజన్ ఇటీవలే చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అతడు చనిపోయాక అతడి తల్లి.. తన మాతృప్రేమ, మన సంస్కృతి సంప్రదాయాలను కొడుక్కు చివరిసారిగా చూపించింది. ముఖ్యంగా తన కుమారుడు చనిపోయాక.. ఆ తల్లి అతడి శవం వద్ద హనుమాన్ చాలీసా ప్లే చేసింది. కన్నయ్యా.. నువ్వు మొత్తం హనుమాన్ చాలీసా విన్నావా అని అడిగింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
Read Entire Article