'తమిళనాడులో విజయ్ గెలుపునకు రీల్స్ కూడా కారణమే..' తెలంగాణ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

1 month ago 9
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దశాబ్దాల కాలంగా చక్రం తిప్పుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకేలను వెనక్కి నెట్టి 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ అనూహ్య విజయంపై స్పందించిన తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి.. విజయ్ గెలుపులో సోషల్ మీడియా 'రీల్స్' కీలక పాత్ర పోషించాయని విశ్లేషించారు. కళాకారుల శక్తికి, యువరక్తానికి ఈ విజయం ఒక నిదర్శనమని మంత్రి వివేక్ కొనియాడారు.
Read Entire Article