"తప్పుడు పనుల కోసం రావొద్దు.. చేతకాకుంటే ఇంట్లో కూర్చోండి".. నేతలకు అయ్యన్నపాత్రుడు వార్నింగ్..

2 weeks ago 6
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి ముక్కుసూటితనం గురించి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ఆయన మాటల్లోనే ఆ నైజం ధ్వనిస్తుంది. అయితే చింతకాయల విజయ్ అభినందన సభ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొంతమంది తప్పుడు పనుల కోసం తన వద్దకు వస్తున్నారని.. అలాంటి వాటిని తాను ఎప్పటికీ ప్రోత్సహించనన్న ఆయన.. అలాంటి విషయాలతో తనవద్దకు రావద్దని స్పష్టం చేశారు.
Read Entire Article