Delhi New Ap Bhavan With Rs 124 Crores: ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఏపీ భవన్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించింది. మొత్తం రూ.124.50 కోట్లతో నిర్మాణం చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో భవన్ నిర్మాణం చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కాంప్లెక్స్ నిర్మాణ బాధ్యతల్ని నేషనల్ బిల్డింగ్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్‌కు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.