డ్వాక్రా మహిళలకు బంపరాఫర్.. రూ.6 లక్షలు కట్టొద్దు, రూ.3.5 లక్షలు కడితే చాలు

10 months ago 21
Araku Coffee Outlets In Guntur District: ఉత్తరాంధ్ర గిరిజనుల అరకు కాఫీ ఇక గుంటూరు జిల్లాలోనూ లభించనుంది. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటుగా జిల్లాలో అరకు కాఫీ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో ఎనిమిది ఔట్‌లెట్లు అమరావతి, తుళ్లూరు, తెనాలి, పొన్నూరు, గుంటూరు ప్రాంతాల్లో ఏర్పాటవుతాయి. ఒక్కో ఔట్‌లెట్‌కు రూ.3.50 లక్షల వ్యయం అవుతుంది. మహిళలకు రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. త్వరలోనే ఈ ఔట్ లెట్ లు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article