డ్వాక్రా మహిళలకు కొత్త బాధ్యతలు.. తొలిసారి మగవారికి పోటీగా, రాష్ట్రంలోనే అత్యధికం

8 months ago 29
AP Government Dwcra Women: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తూ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు ఉత్పాదక సంస్థలను (FPOs) పునరుద్ధరించి, ధాన్యం కొనుగోలు బాధ్యతలను మహిళలకే అప్పగించింది. మళ్లీ విజయనగరం జిల్లాలో 58 ధాన్యం సేకరణ కేంద్రాలను డ్వాక్రా మహిళలకే కేటాయించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి మెరుగుపడనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article