డ్వాక్రా మహిళలకు ఆ పొదుపు డబ్బులన్నీ వెనక్కు ఇచ్చేస్తారు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

3 months ago 15
Andhra Pradesh Dwcra Women Abhayahastam Funds Return Soon: ఏపీ ప్రభుత్వం 22 లక్షల మంది డ్వాక్రా మహిళలకు అభయ హస్తం నిధులు వెనక్కు ఇవ్వనుంది. గతంలో మహిళలు పొదుపు చేసిన మొత్తం రూ.1,194 కోట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా మహిళలు కూడబెట్టుకున్న రూ.1194 కోట్లను గత ప్రభుత్వం హయాంలో ఇతర అవసరాలకు మళ్లించారు. గతంలోనే తిరిగి ఇవ్వాలని కోరారు. తాజాగా తిరిగి ఇచ్చేందుకు ఆర్థికశాఖ అంగీకారం తెలిపింది.
Read Entire Article