డాక్టర్ అయి ఉండి అదేం పని..? రూ.5 లక్షలు చెల్లించి మరీ..

1 year ago 35
హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ అరెస్టులో ఒక డాక్టర్ కుమార్తె పట్టుబడటం డ్రగ్స్ మహమ్మారి సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తుంది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఎలాంటి విషాదాలు జరుగుతాయో ఈ సంఘటన తెలియజేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ను నిర్మూలించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. డ్రగ్స్ వినియోగం పెరుగుతూనే ఉంది. సమాజంలో డ్రగ్స్ వినియోగం పెరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article